కొనసాగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమం

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతి శిశు మందిర్ లో వ్యాక్సిన్ కొనసాగుతుంది. సెలవు లేకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అర్హులైన వారందరికీ కోవిడ్ టీకాల ఇస్తున్నారు. అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శకుంతల, సునీత, శ్రీవాణి, లలిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొని టీకాలు ఇస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావడం వల్ల పెద్ద సంఖ్యలో టీకా తీసుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు.