కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో సెకండ్ ఏఎన్ఎం పనిచేస్తున్న
సునీత మంగళవారం రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని ఆమె కుటుంబానికి ప్రగాఢ
సానుభూతిని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జిల్లా
కార్యదర్శి నవీన్ కుమార్ , నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రసిడెంట్ మోహన్
నాయక్, జనరల్ సెక్రెటరీ డి. ప్రవీణ్. రెండవ ఏఎన్ఎం ఉమ్మడి జిల్లా ప్రసిడెంట్ కొప్పుల విజయలక్ష్మి, ఆనంద్ బాయి ,సముద్రా ,అహల్యా దేవి,శేశికళ
తెలిపినారు. కుటుంబంలో
ఒకరికి ఉద్యోగం తో పాటు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని వారు కోరారు..