ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

ములుగు (ఆరోగ్య జ్యోతి) :మొహడగౌస్ పల్లికి చెందినటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హర్ష సురేష్ కుటుంబానికి ములుగు ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఆర్థిక సహాయాన్ని అందించారు. మొహడగౌస్ పల్లికి చెందిన సురేష్ మరణించడంతో ఆయన భార్య చిన్న పిల్లలు చూసి సిబ్బంది మానవతా దృక్పథంతో   వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.