వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి):
శంభునిపేట .అర్.అర్. గార్డెన్ లో ' సూపర్ స్పైడర్స్ '' వ్యాక్షిన్ కొనసాగుతుంది.ఈ కార్యక్రమాల్లో
హెల్త్ సూపర్వైసోర్ శంకేశి రాజేష్ , మెడికల్ ఆఫీసర్
అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎమ్.లు
భాగ్యలక్ష్మి , విజయలక్ష్మి , జయమణి , మరియు క్రాంతి. సిబ్బంది
తదితరుకు పాల్గొన్నారు.