కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
వరంగల్,(ఆరోగ్యజ్యోతి): చింతల్
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా
నిర్వహించారు.జాతీయ జెండాను డాక్టర్
.యేసు.రవీందర్ చింతల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం
చింతల్ స్టాఫ్ నర్స్ లు సమీనా, రుబీన, సి.ఓ.డీ మోహనరావు ,సూపెర్వైసోర్ టీ. రవీందర్ , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా, ఫార్మసీ జ్యోష్న, ల్యాబ్ టెక్నీషియన్ లావణ్య, ఎ.ఎన్.ఎం.లు. జిలకర శ్రీలత, పెనిన్నా, నాగలక్ష్మి , ఉమా, ఉప్పలమ్మ, ప్రేమలత, యూ.పీ.ఎచ్.సి. సిబ్బంది కృష్ణమూర్తి, రమేష్ ఆశ కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.