కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 ) www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): 14 July 2021  ప్రకారం RCH II 9 బ్లడ్ బ్యాంక్స్ 31బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ లో G.O.Rt.No.1049 Dated ప్రకారం  వివిధ కేతగిరిల్లో పోస్టు లను ప్రభుత్వం మంజూరి  చేయడం పట్ల వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం H1  యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటి సాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2017 జూలై న రెడ్ క్రాస్  నుండి టీవీవీపీ బదిలీ అయిన తరువాత  నుండి తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం  H-1యూనియన్ ద్వార ప్రభుత్వానికీ అనేక నివేదికలను సమర్పించడం వల్ల ప్రభుత్వం  GO 334 పోస్ట్ లు విడుదల చేయటం జరిగింది అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి  కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపుఇనారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు ,H1 యూనియన్ గౌరవ అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ,  ,సహకరించిన  ఇతర ప్రజా ప్రతినిధులకు  పేరుపేరునా దన్యవాదాలు  తెలిపినారు.  హెచ్ వన్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ M. సుదర్శన్, రాష్ట్ర  అసోసియేట్ ప్రెసిడెంట్ యన్. శ్రీనివాస్ కర్ణ, రాష్ట్ర  జాయింట్ జనరల్ సెక్రెటరీ ఆఫ్తబ్ అహ్మద్ ఖాన్ ,  యూనియన్ నాయకులకు CHFW కమిషనర్ ,TVVP కమిషనర్, TVVP  బ్లడ్ సెల్ PO ,యూనియన్ సభ్యులందరికీ అయన  ధన్యవాదాలు  తెలిపినారు.