బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉద్యోగుల పోస్టులకు జి ఓ రావడం సంతోషకరం

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

హైదరాబాదు,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్(TRS KV) రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి N. బిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ Md.రఫియొద్దీన్, వైస్ ప్రెసిడెంట్ B. రామకృష్ణ, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ కనకచంద్రం వివిధ జిల్లాల నుండి RCH II బ్లడ్ బ్యాంకు, బ్లడ్ స్టోరేజ్ సెంటర్ల ఉద్యోగులతో కలిసి CFW వాకాటి కరుణ, DME&TVVP కమీషనర్ డా. రమేష్ రెడ్డి & TRS KV రాష్ట్ర అధ్యక్షులు G. రాంబాబు యాదవ్ ని కలిసి RCH II బ్లడ్ బ్యాంక్ & బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉద్యోగుల పోస్టులు G.O. 1049 వచ్చిన సందర్భంగా శాలువాతో సత్కరించి స్వీట్లు పంచి కృతజ్ఞతలు తెలిపినారు.రెడ్ క్రాస్ సోసైటీ వెళ్ళిపోయాక 2018 సంవత్సరం నుండి ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో దీపంలాగా పోస్టులు సాంక్షన్ లేవనే కారణంగా భయపడుతూ ఈ యూనియన్ ఇతర యూనియన్లు చేతులెత్తేస్తే బాధపడుతున్న సమయంలో కనకచంద్రం తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ తప్ప ఏ యూనియన్ చేయదు అని గట్టి నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ కార్యాచరణకు దిగి MLC డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు & TRS KV రాష్ట్ర అధ్యక్షులు G. రాంబాబు యాదవ్ సహకారంతో కష్టపడి GO సాధించినారు.