బెస్ట్ వర్క్ అవార్డు అందుకున్న రాజేష్ కన్నా

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): కన్నతల్లి పౌండేషన్ ఆధ్వర్యంలో 2020-21 గాను శుభాకాంక్షలు కోవిడ్ సేవలు చేసినందుకు "ప్రేరణ పురస్కారం అవార్డ్" కార్పొరేటర్ మురిపెల్లి రవి చేతుల్లా మీదగా ఏఐటీయూసీ అనుబంధ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టేట్ ప్రెసిడెంట్ రామ రాజేష్ కన్నా ఆదివారం నాడు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ కన్నా మాట్లాడుతూ కన్నతల్లి పౌండేషన్ తరఫున బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనను గుర్తించి అవార్డు అందించినందుకు కన్నతల్లి ఫౌండేషన్ కు రుణపడి ఉంటానని  పేర్కొన్నారు. కార్పొరేటర్ మురిపెల్లి రవి   చేతుల మీదుగా ఈ అవార్డు 2021 ను యూపీహెచ్సి. చింతల్ భవాని ఎంఎన్ఎం ఫోర్ట్ వరంగల్, భాగ్యలక్ష్మి రంగశాయిపేట , ఉషారాణి ఆశ ఫోర్ట్ వరంగల్, సుమిత్ర ఆశ రంగశాయిపేట  కన్నతల్లి పౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డును అందుకున్నారు.