కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
డాక్టర్ విజయ సారధి శ్రీనివాసన్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆర్ కె ఎస్ కె హౌ టు రీచ్ లో తొందరలో గుండె వ్యాధులకు సంబంధించిన వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ విజయ సారథి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో పార్టీ చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ బి ఎస్ కె ఆర్ కే ఎస్ కే డైస్ సేవలు అందే విధంగా చూడాలని తెలిపారు ఆర్ బి ఎస్ కె లో సున్నా నుంచి 19 సంవత్సరాల కమ్యూనిటీ ఆధారిత సేవలు మరింత విస్తృతం ఈ విధంగా చూడాలని తెలిపారు నాణ్యమైన వైద్యం అందించడంలో ఉండాలని ఆయన సూచించారు. కువైట్ నిబంధనలు పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు త్వరలో నిర్వహించే గుండె వైద్య శిబిరానికి జిల్లా నలుమూలల నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందర్నీ పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె ఎన్ హెచ్ టి వైద్యులు ఆర్ కె ఎస్ కె డైట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.