కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్
సైన్సెస్ ఇన్చార్జ్ డైరెక్టర్ గా పోరేన్సిక్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కరుణాకర్
రిమ్స్ డైరెక్టర్ గా నియమిస్తూ వైద్య ఆరోగ్య వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్
రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.