చిన్నారికి రక్తదానం

       కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తల సేమియా తో బాధపడుతున్న చిన్నారికి రక్తం అత్యవసరంగా కావాలని వైద్యులు చెప్పడంతో చందు అనే యువకుడు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. చౌటుప్పల్ నుండి వచ్చిన చందు వెంటనే ఆ పాపకి రక్తదానం చేశారు తల సేమియా తో బాధపడుతున్న శివరాం పల్లి కి చెందిన చిన్నారికి ప్రతి మూడు వారాలకు ఒకసారి రక్తం అవసరం. వైద్యులు రక్తం కావాలని చెప్పడంతో చందు వచ్చి రక్తదానం చేశారు ఆయనను కుటుంబీకులు అభినందించారు.