కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలలో టీకా

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాలమేరకు బుధవారం మరియు ఆదివారం తప్ప  మిగితా అన్నీ రోజులు కింద తెలిపిన ప్రబుత్వ కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలలో టీకా లభ్యతను అనుసరించి కరోనా టీకా ఇవ్వడం జరుగుతుందని డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాతోడ్ ఒక ప్రకటనలో తెలిపినారు. కరోనా టీకా కార్యక్రమాని విజయవంతం చెయ్యగలరు.https://selfregistration.cowin.gov.in/ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ ద్వారారిమ్స్ పి పి యూనిట్, (200 మంది), శాంతినగర్, (200 మంది),హమాలివాడ, (200 మంది),పుట్లిబౌలి, (200 మంది), కర్షిద్ నగర్, (200 మంది),ఉట్నూర్ (200 మంది)బోథ్ (200 మంది),ఇచ్చోడ (150 మంది), సోనాల (150 మంది),ఇంద్రవెళ్లి (150 మంది),నార్నూర్ (150 మంది),జైనాథ్ (150 మంది) తాంసి (150 మంది)పైన తెలిపిన ఆరోగ్య కేంద్రాలలో మాత్రమే కరోనా కోవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుంది.అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఉట్నూర్ ఇంకా బోథ్ ఆరోగ్య కేంద్రాలలో 200 మంది వరకు అర్హులు https://selfregistration.cowin.gov.in/ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ద్వారా బుకింగ్ చేసుకొని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు.మండలాల్లోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో 150 మంది వరకు అర్హులు నేరుగా వెళ్ళి నమోదు చేసుకొని టీకా తీసుకోవచ్చు. అలాగే కోవిషీల్డ్ రెండవ డోసు గడువు 98 రోజులుకు పెంచడం జరిగింది. కోవాక్సిన్ మొదటి డోసు ప్రస్తుతం మన జిల్లాలో లేదు కేవలం 28 రోజులు పూర్తి చేసుకున్నా అర్హులకు కోవాక్సిన్ రెండవ డోసు జిల్లా వ్యాప్తంగా కేవలం కుర్షీద్ నగర్ అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రమే ఇవ్వబడుతుంది.