కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కింగ్ కోటి జిల్లా దవాఖాన యందు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఎం ఎస్ మూర్తి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ మంచాల శనివారంనాడు సన్మానించారు. వైద్యవిధాన పరిషత్ కింగ్ కోటి హాస్పిటల్ నందు ప్రస్తుతం ఎన్ ఎస్ మూర్తి పనిచేస్తున్నారని రవీందర్ తెలిపారు. కరోన సమయంలో రోగులకు సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.