వైద్య అధికారి కి ఘనంగా సన్మానం

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page  

చింతపల్లి,(ఆరోగ్యజ్యోతి): జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యఅధికారి ఆర్. దమయంతిని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ భరత్ సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు కనిపించే దేవుళ్ళు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో దేవుళ్ళ లాగా ప్రజలకు సేవలు అందించడంలో వైద్యులు ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య కార్యకర్తలు రాజశ్రీ ,రాగిణి ,పద్మ తదితరులు పాల్గొన్నారు