మురికివాడల్లో ర్యాపిడ్ పరీక్షలు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 70 13 26 01 76 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

వరంగల్ అర్బన్,(ఆరోగ్య జ్యోతి):వరంగల్ పట్టణంలోని ఏసి రెడ్డి నగర్, మైసయ్య నగర్ మురికివాడల్లో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల ప్రజలు పరిశుభ్రత పాటించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు మురికివాడలు ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు .ఈ కార్యక్రమంలో మొబైల్ టీం ల్యాబ్ టెక్నీషియన్లు,మధుసూదన్, సంతోష్. మలేరియా విభాగంలో సూపరిండెంట్ రవీందర్. రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ కన్నా .ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ తదితరులు పాల్గొన్నారు .