కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):
అపోలో ల్యాబ్ ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఆదిలాబాద్
పట్టణంలోని టి ఎన్జీవోస్ ప్రక్కన గల అపోలో ల్యాబ్ ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటేనే ఏ రోగం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చని
తెలిపారు. షుగర్, థైరాయిడ్, బ్లడ్ షుగర్ తో పాటు అన్ని రకాల పరీక్షలు ఈ
ల్యాబ్ లో చేయడం దీంతో ఆనందించ దగ్గ విషయమన్నారు. ప్రతి టెస్ట్ కు ఆదిలాబాద్
ప్రజలు యవత్మాల్, నాగపూర్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లే వలసి వచ్చేదని కానీ
ఇక్కడ అ డాక్టర్ రాసిచ్చిన టెస్టులకు శాంపుల్ తీసుకొని వేరే హైదరాబాద్ పంపడం
జరుగుతుందని అక్కడ పరీక్షలు చేసి వారు రిపోట్స్ పంపిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్
కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ , బండారి సతీష్, ల్యాబ్ నిర్వాహకులుసందీప్ తదితరులు పాల్గొన్నారు.