కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఈనెల 19న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైదరాబాద్ కార్యాలయాల ఆవరణ లో ఉదయం 11 గంటలకు హెల్త్ అసిస్టెంట్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు హెల్త్ అసిస్టెంట్ ఐక్యవేదిక సభ్యులు పులికంటి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంలోని వివిధ జిల్లాల్లో ఉన్న అందరూ హెల్త్ అసిస్టెంట్లు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో హెల్త్ అసిస్టెంట్ల రెగ్యులరైజేషన్, భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.పులికంటి భాస్కర్ హెల్త్ అసిస్టెంట్స్ నిర్వహణ కమిటీ. పూర్తి వివరాలకు 8008651051 సంప్రదించండి.