కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్
గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా
పనిచేస్తున్న డాక్టర్ సుమలత ను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్
జస్టిస్ చంద్రయ్య ఆదివారంనాడు సన్మానం చేసినారు. రిమ్స్ కు వచ్చే రోగుల పై
ప్రత్యేక శ్రద్ధ వైద్యం అందించినందుకు గాను ఈ సన్మానం చేసినారు. ఈ సందర్భంగా
డాక్టర్ సుమలత మాట్లాడుతూ తనకు సన్మానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. రోగులకు సేవ చేయడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు.