నేడు హైదరాబాద్లో సన్మాన సభ

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంక్, బ్లడ్ స్టోరేజ్ సెంటర్ల ఉద్యోగుల పోస్ట్లు సాంక్షన్ చేపించిన సందర్భంగా మన అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి , అసోసియేషన్ , TRS KV రాష్ట్ర అధ్యక్షుడు G. రాంబాబు యాదవ్ అభినందన సభ సన్మాన కార్యక్రమం  హైదరాబాదులో నిర్వహించబడుతుందని తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట అసో సోసిఎట్ ప్రసిడెంట్ బొమ్కంటి శుభాష్ ఒక ప్రకటనలో తెలిపినారు. ప్రెస్ భవన్ బసిర్భాగ్  హైదరాబాదులో ఉ.10 గం.లకు జరపబడుతుందని తెలిపినారు.ఈ సభకు బ్లడ్ బ్యాంక్స్, బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ ఉద్యోగులు అందరూ పాల్గొనలని వారు కోరినారు. అదేవిధంగా మన అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు, హాస్పిటల్స్ కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలన్నారు.  అధిక సంఖ్యలో హాజరై  ఈ అభినందన సభను విజయవంతం చేయవలసిందిగా కోరినారు.