కొనసాగుతున్నకోవిడ్ టీకా కార్యక్రమం

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి లో గల పీపీ యూనిట్లో కోవిడ్  టీకా కార్యక్రమం కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా రోజువారీగా కోవిడ్  టీకా ను సిబ్బంది ఇస్తున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరలు పైబడిన  వారికి కోవిడ్  టీకా ఇస్తున్నారు.