గర్భిణీ స్త్రీలకు వైద్య శిబిరం

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page  

 వరంగల్ అర్భన్ (ఆరోగ్యజ్యోతి): వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గవర్నమెంట్ హైస్కూల్లో గర్భిణీ స్త్రీలకు వైద్య శిబిరాలను నిర్వహించారు గర్భవతులకు డాక్టర్ శివ రాణి   వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పూర్తి జాగ్రత్తలు వహించాలని తెలిపారు క్రమం తప్పకుండా ప్రతి నెల వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు ఆహారం సక్రమంగా తీసుకోవాలని దీంతో పుట్టబోయే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఆసుపత్రిలో ప్రసిద్ధి కావాలని సూచించారు ఆసుపత్రిలో పరిస్థితి అయినట్లయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటుందన్నారు ఆస్పత్రిలో ప్రస్తుత అయిన వారికి కెసిఆర్ కిట్టు తో పాటు నగదు రూపంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మానస, ఆరోగ్య కార్యకర్త రూప లతా,  అంగన్వాడీ కార్యకర్త మంజుల,ఆశా కార్యకర్తలు నిరంజన్ ,గీత, తిలంకి, అంగన్వాడీ ఆయాలు ఆశా కార్యకర్తలు గర్భిని స్రీలు తదితరులు పాల్గొన్నారు.